ఆనందలహరి

6

Weight 18 g
Book Author

Pages

24

Binding

Publisher

ISBN-13 / Barcode

978-93-85243-05-9

Availability


+ -

Share it:
Anandalahari
ఆనందలహరి
ఆదిశక్తిగా, యోగమాయగా, జగజ్జననిగా, భవసాగరాన్ని దాటించగల భవానిగా ఆ శ్రీమాత ఈ కలియుగంలో సర్వత్రా పూజలందుకుంటున్నది. ఆ తల్లిపై చేసిన స్తుతులలో ఈ ఆనందలహరి ఒకటి. భక్తిశ్రద్ధలతో చదివే దేవీభక్తులకు అనిర్వచనీయమైన మనశ్శాంతి ఈ పారాయణ ద్వారా లభ్యం కాగలదు. చక్కని ఉపమానాలతో కూడి ఉన్న ఈ స్తోత్రరాజం యొక్క పఠనం ఆనందదాయకమై భక్తులను అలరించగలదు.
Weight 18 g
Book Author

Pages

24

Binding

Publisher

ISBN-13 / Barcode

978-93-85243-05-9

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆనందలహరి”

Your email address will not be published. Required fields are marked *