అన్నమయ్య పదామృతం

60

Weight 250 g
Book Author

B.Krishnakumari & B.Sydulu

Pages

240

Binding

Paper Back

Publisher

Ramakrishna Math, Hyderabad

ISBN-13 / Barcode

978-93-88549-23-3

Availability

Available


+ -

Share it:
Annamayya Padamrutam
అన్నమాచార్య సంకీర్తనలకు సరళవ్యాఖ్యానం
దాచుకో నీ పాదాలకు… ‘నా నాలికపై నుండి, పూని నాచే నిన్ను పొగిడించితివి! కానిమ్మని నాకీ పుణ్యము కట్టితివి’ అంటూ ఆ శ్రీనివాసుడికి సవినయంగా తన సంకీర్తనలు సమర్పించుకున్నారు అన్నమాచార్యులు. అంతటి వాగ్గేయకారుని పదాలకు సరళ వ్యాఖ్యానంతో కూడిన ఈ ‘అన్నమయ్య పదామృతం’ పుస్తకాన్ని కూడా అదే భావనతో ‘దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలు’ అంటూ శ్రీవేంకటేశ్వరునికి వినమ్రంగా సమర్పించుకుంటున్నాం.
Weight 250 g
Book Author

B.Krishnakumari & B.Sydulu

Pages

240

Binding

Paper Back

Publisher

Ramakrishna Math, Hyderabad

ISBN-13 / Barcode

978-93-88549-23-3

Availability

Available

Reviews

There are no reviews yet.

Be the first to review “అన్నమయ్య పదామృతం”

Your email address will not be published. Required fields are marked *

Categories: ,