అవరోధాలే అవకాశాలు

20

Weight 90 g
Book Author

Pages

112

Binding

Publisher

ISBN / Barcode

978-93-85243-97-4

Availability


+ -

Share it:
Avarodhale Avakashalu
అసాధ్యాలను సుసాధ్యంచేసే ప్రేరణాత్మక కథలు
మనిషిని కథలు ఆకర్షించినట్లుగా తత్త్వం ఆకర్షించలేదు. జీవన గమనంలో ఎన్నో ఆటంకాలు, అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ఆత్మస్థైర్యం ద్వారా ఎలా ముందుకు సాగవచ్చో తెలుపుతూ మన పురాణాలలో ప్రస్తావించబడిన ఎందరో ధీరుల దృష్టాంతాలను నేటి యువతకు పరిచయం గావించడమే ఈ రచయిత ముఖ్యోద్దేశ్యం. చదువరులలో స్ఫూర్తిని కలిగించి జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలనుకునేవారికి ఈ పుస్తకం తోడ్పాటుని అందిస్తుంది.
Weight 90 g
Book Author

Pages

112

Binding

Publisher

ISBN / Barcode

978-93-85243-97-4

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “అవరోధాలే అవకాశాలు”

Your email address will not be published. Required fields are marked *