భక్తి కథలు

30

Weight 110 g
Book Author

Pages

160

Binding

Publisher

ISBN / Barcode

978-93-85243-32-5

Availability


+ -

Share it:
Bhakti Kathalu
ధర్మసూక్ష్మాలను ప్రబోధించే సత్కథామంజరి
‘అతిసరళమైన భాషలో పురాణాలనుండి, ఇతర ఉద్గ్రంథాల నుండి చిన్న చిన్న కథలను ఎంపికచేసి పిల్లలకు ఉపయోగపడే విధంగా వారి మాతృభాషలో పుస్తకాలు ప్రచురించాలి” అన్న స్వామి వివేకానంద ఆకాంక్షకు అక్షర రూపం ఈ పుస్తకం. ఈ కథలు, పౌరాణిక గ్రంథాలనుంచి, ఇతిహాసాలనుంచీ, ఉపనిషత్తులనుంచి, మహాత్ముల జీవితాల నుంచి ఎన్నుకోబడ్డాయి. నేటి పిల్లలకు హైందవ సంస్కృతీ, సాంప్రదాయాలపట్ల చక్కని అవగాహన కల్పించడానికి, వారి శీలనిర్మాణ, వ్యక్తిత్వ వికాసాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.
Weight 110 g
Book Author

Pages

160

Binding

Publisher

ISBN / Barcode

978-93-85243-32-5

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “భక్తి కథలు”

Your email address will not be published. Required fields are marked *

Categories: ,