గంగానది

8

Weight 20 g
Book Author

Pages

24

Binding

Publisher

ISBN / Barcode

978-93-83972-70-8

Availability


+ -

Share it:
Ganganadi
గంగానది యొక్క సంక్షిప్త చరిత్ర – ప్రాశస్థ్యం
భారతదేశంలోని నదులన్నింటిలోనూ గంగానదికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. గంగానది భారతీయ పురాణాలలోను, ఇతిహాసాలలోను అనేకమార్లు ప్రస్తావించబడింది. హిందువులు అందరూ గంగను పవిత్రతకు చిహ్నంగా, ముక్తిదాయినిగా కూడా పూజిస్తారు. ఈ చిన్ని పుస్తకంలో పురాణాలలో ప్రస్తావించబడిన గంగానదీ ప్రాశస్త్యము గురించి, ఈ నదియొక్క భౌగోళిక స్వరూపం గురించి, గంగలో స్నానం చేసేటప్పుడు ఆచరించవలసిన పద్ధతుల గురించి, గంగానదికి సంబంధించిన ఉత్సవాల గురించీ క్లుప్తంగా పేర్కొనబడింది. చివరగా గంగాస్తోత్రం ఇవ్వబడింది.
Weight 20 g
Book Author

Pages

24

Binding

Publisher

ISBN / Barcode

978-93-83972-70-8

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “గంగానది”

Your email address will not be published. Required fields are marked *

Categories: ,