జ్యోతిపథః

40

Weight 130 g
Book Author

Pages

88

Binding

Publisher

ISBN / Barcode

978-93-83142-16-3

Availability


+ -

Share it:
Jyotipatah
జ్యోతిపథః
విద్యార్థులకై తీర్చిదిద్దిన పుస్తకం ఈ జ్యోతిపథం. తెలుగు, హిందీ భాషల లిపిని కలిగి ఉన్న ఈ పుస్తకంలో ప్రణామ మంత్రాలు, విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచే మేధాసూక్తంతో పాటుగా వివిధ దేవతల నామావళి, గురుస్తోత్రం, భగవద్గీతలోని నాలుగు ముఖ్య అధ్యాయాల శ్లోకాలు, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పొందుపరచబడినాయి. అంతేకాక చివరగా స్వామి వివేకానందుని ఉత్తేజిత సూక్తులను కొన్నింటిని చేర్చారు. 8-15 సం||ల వయస్సుగలవారికి తప్పక అందించదగిన పుస్తకం ఇది.
Weight 130 g
Book Author

Pages

88

Binding

Publisher

ISBN / Barcode

978-93-83142-16-3

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “జ్యోతిపథః”

Your email address will not be published. Required fields are marked *