శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక – విద్యార్థులకు ప్రత్యేక సంచిక

15

Weight 70 g
Language

Telugu

Special Issue

For Students

Single Issue

For those who wish to purchase without Subscription

Publisher

Availability


Out of stock


Share it:
Sri Ramakrishna Prabha Vidyarthulaku Pratyeka Sancika
చదవండి! చదివించండి!
మానవజీవన వికాసానికీ, మానవీయ విలువల పరివ్యాప్తికీ, మహోన్నత సనాతనధర్మ విస్తృతికీ ‘శ్రీరామకృష్ణ ప్రభ’ మాసపత్రిక ద్వారా అవిరళ కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ‘శ్రీరామకృష్ణ ప్రభ’ ద్వారా విద్యార్థుల్లో, యువతలో – ఆధ్యాత్మిక విలువలు, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, మానసికస్థైర్యం, ఏకాగ్రతలను పెంపొందించడానికి విశేషకృషి చేస్తున్నాం. సరళమైన భాషలో, ఉన్నతమైన భావాలతో, స్ఫూర్తిదాయక వ్యాసాలను ఆధునికతరానికి అనుగుణంగా మలచి అందిస్తున్నాం. ఆబాలగోపాలాన్నీ అలరిస్తున్న ఈ మాసపత్రికను మీతో పాటు మీ బంధుమిత్రులకు మీ అభిమాన కానుకగా బహూకరించగలరని ఆశిస్తున్నాం. – సంపాదకులు

Weight 70 g
Language

Telugu

Special Issue

For Students

Single Issue

For those who wish to purchase without Subscription

Publisher

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక – విద్యార్థులకు ప్రత్యేక సంచిక”

Your email address will not be published. Required fields are marked *