శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర

40

Weight 230 g
Book Author

Pages

368

Binding

Publisher

ISBN / Barcode

978-81-922209-7-0

Availability


+ -

Share it:
Sri Ramakrishna Jeevita Charitra
శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర
భగవంతుని ఉనికిని గూర్చిన సంశయం 19వ శతాబ్దంలో కలిగినంతగా ఏ కాలంలోనూ కలగలేదేమో! 19వ శతాబ్దంలో సంభవించినన్ని మత, సాంఘికోద్యమాలు ఏ శతాబ్దంలోనూ సంఘటిల్లకపోవడం గురించి పాఠకులకు తెలుసు. అటువంటి సంశయ యుగంలో జన్మించి తమ జీవితాన్నే ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాలగా చేసి విభిన్న మతాల మధ్య సామరస్యాన్ని కనుగొని, భగవంతుని అస్తిత్త్వాన్ని సాధికారంగా ప్రకటించిన లోకోత్తర పురుషుని జీవితగాథయే ‘శ్రీరామకృష్ణ జీవిత చరిత్ర’. ఈ పుస్తకం చదివిన వారికి భగవంతుని ఉనికి యందు తిరుగులేని విశ్వాసం కలగడమేగాక, బుద్ధి వైశాల్యం కూడా కలుగుతుంది. ఈ గ్రంథపఠనం భగవంతుణ్ణి ముఖాముఖి దర్శింపచేస్తుంది.

Weight 230 g
Book Author

Pages

368

Binding

Publisher

ISBN / Barcode

978-81-922209-7-0

Availability

Reviews

There are no reviews yet.

Be the first to review “శ్రీ రామకృష్ణ జీవిత చరిత్ర”

Your email address will not be published. Required fields are marked *

Categories: ,